¡Sorpréndeme!

Rain Alert - వాతావరణ శాఖ హెచ్చరిక. మండే ఎండల్లో పిడుగులు | Oneindia Telugu

2025-04-03 49 Dailymotion

Rain Alert - ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మారుతోంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతుండగా, మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Rain Alert - The weather in Andhra Pradesh is changing. While some areas are experiencing intense heat, others are receiving rainfall. The Meteorological Department has predicted thunderstorms with rain in some districts over the next three days. On the other hand, with extreme temperatures being recorded in certain places, the Disaster Management Authority has advised people to stay cautious.


#RainAlert #AndhraPradesh #WeatherUpdate #Heatwave #Rainfall #Thunderstorms #ClimateChange #APWeather #StaySafe #MonsoonAlert #TemperatureRise

Also Read

మెగా దర్శకుడి ఇంట్లో తీవ్ర విషాదం.. పవన్ కల్యాణ్ ఎమోషనల్ పోస్ట్ :: https://telugu.oneindia.com/entertainment/pawan-kalyan-expresses-deep-shock-over-the-death-of-director-meher-ramesh-s-sister-430349.html?ref=DMDesc

టాప్‌లో ఆ నాలుగు- ఏపీ ర్యాంక్ ఎంత? :: https://telugu.oneindia.com/news/india/these-states-have-top-performing-states-as-per-careedge-ratings-430285.html?ref=DMDesc

ఏపీ ఇంటర్ లో కీలక మార్పులు-ఎన్సీఈఆర్టీ సిలబస్-ఒక్క మార్కు ప్రశ్నలు..! :: https://telugu.oneindia.com/education-jobs/key-changes-in-ap-intermediate-education-ncert-syllabus-for-first-year-one-mark-questions-430015.html?ref=DMDesc